Published: 28OCT2026

అత్యంత చింత

Atyanta cinta · thinking too much

ముందున్న నిర్ణయాలు
భవిష్యత్పరిస్థితులు
ఆ మూలాలైన నేటి
సన్నివేశాలు, వాటి
నుండి లేచిన
ప్రశ్నలు, లాగిన
ఇతరులు, అన్ని
ఒకే మనసులో అవన్నీ
ఆడిన శివతాండవం
మనశ్శాంతికి మహాభంగం

telugu poetry courage worry